(21/09/11)ఆర్టీసీ సమ్మెను విఛ్చిన్నం చేయాలన్న సర్కార్ మొండిపట్టదల ఓ మనిషి ప్రాణాలు తీసింది... హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో డ్రైవింగ రాని వ్యక్తి్ ఆర్టీసీ బస్సును జనాల మీదకు నడిపిండు.. దీంతో ఆటో డ్రైవర్ మల్లేష్ చనిపోయిండు.. మరో వ్యక్తి తీవ్రంగ గాయపడ్డడు..పలు వాహనాలు ,దుకాణాలు ధ్వంసం అయినయ్..ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నరు.
No comments:
Post a Comment