(21/09/11)తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ప్రజల చేతిలో ఉందని టియారెస్ పొలిట్ బ్యూరో సభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలో సమ్మెకు మద్దతుగా విద్యార్థులు చేపట్టిన ధర్నాలో పోచారం పాల్గొన్నరు. తెలంగాణ ప్రజల అకాంక్ష మేరకు.. ఎమ్మెల్యే.. పార్టీ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించని కాంగ్రెస్. టిడిపిలు భూస్థాపితం కావటం ఖాయమని పోచారం స్పష్టం చేశారు.
No comments:
Post a Comment