(21/09/11)సకల జనుల సమ్మెపై కవరేజీ ఇస్తలేరంటూ... న్యాయవాదులు హైదరాబాద్ లో ఎన్డీటీవీ, టైమ్స్ నౌ ఆఫీసులను ముట్టడించారు. ఉద్యమానికి సరైన ప్రాధాన్యత ఇయ్యాలని డిమాండ్ చేశారు. ఆఫీసులముందు ధర్నాకు దిగిన లాయర్లను పోలీసులు అడ్డుకున్నారు. సమ్మెతో పాలనమొత్తం స్తంభించిపోయినా... తమ ఛానెళ్లలో చూయించకపోవడం దారుణమని లాయర్లు అన్నారు.
No comments:
Post a Comment