Thursday, September 29, 2011

పీఎస్ నుంచి కోదండరాం విడుదల

(29/09/11)సికింద్రాబాద్‌లో ఈ రోజు ఉదయం అరెస్టు చేసిన ప్రో. కోదండరాంను పోలీసులు విడుదల చేశారు. బోయినపల్లి పీఎస్ ముందు తెలంగాణ వాదులు బైఠాయించడంతో పోలీసులు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి చేయి దాటి పోతుందనే అనుమానంతో కోదండరాంను విడుదల చేశారు.

No comments:

Post a Comment