Wednesday, September 21, 2011

కేసీఆర్‌తో కేకే భేటీ



(20/09/11)విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీపై కేసీఆర్ తీవ్రంగా కలత చెందారని కాంగ్రెస సీనియర్ నేత కేకే అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నందున దీక్ష చేయొద్దని కేసీఆర్ తో చెప్పానన్నారు. ప్రజల బాధలు పడుతున్నరని చెప్పే కిరణ్....తెలంగాణలోని వాస్తవ పరిస్థితిని కేంద్రానికి ఎందుకు చెప్పడం లేదని కేకే ప్రశ్నించారు.

No comments:

Post a Comment