(21/09/11)తెలంగాణ మంత్రులు బల్లుల్లాగా పదవులకు అతుక్కుపోయారని... మెదక్ ఎంపీ విజయశాంతి ఫైరయ్యారు. ఉద్యోగులకు ఉన్న చిత్తశుద్ది కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. నాంపల్లి గృహకల్పలో సకల జనుల సమ్మెలో పాల్గొంటున్న సహకార శాఖ ఉద్యోగులకు విజయశాంతి సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికుల తొలగింపు అన్యాయమని విజయశాంతి మండిపడ్డారు
No comments:
Post a Comment