(21/09/11)సమ్మెకు మద్దతుగా హన్మకొండలో కేయూ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజి నుండి అమరవీరుల స్థూపం వరకు జై తెలంగాణ నినాదాలతో ర్యాలీ సాగింది. వరంగల్లో సెటిలైన ఆంధ్రా ప్రజలు కూడా ర్యాలీలో పాల్గొని.. తెలంగాణకు జై కొట్టారు. తెలంగాణ వచ్చేదాక పోరాటం ఆపమని.. కేయూ ఉద్యోగులు చెప్పారు.
No comments:
Post a Comment