(29/09/11)సకల జనుల సమ్మెకు జ్యూడిషియల్ ఉద్యోగులు జై కొట్టిన్రు...రేపు హైకోర్టు సిఎస్ ను కలిసి సమ్మె నోటీస్ ఇయ్యడానికి జ్యూడిషియల్ జేఏసీ రెడీ అయింది...జ్యూడిషియల్ డిపార్ట్ మెంట్ లో ని ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొనాలని జేఏసీ ఛైర్మెన్ లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేసిన్రు...తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేదాక పోరాటం ఆపేది లేదన్నరు.
Thursday, September 29, 2011
సమ్మెకు జ్యూడిషియల్ ఉద్యోగులు జై
(29/09/11)సకల జనుల సమ్మెకు జ్యూడిషియల్ ఉద్యోగులు జై కొట్టిన్రు...రేపు హైకోర్టు సిఎస్ ను కలిసి సమ్మె నోటీస్ ఇయ్యడానికి జ్యూడిషియల్ జేఏసీ రెడీ అయింది...జ్యూడిషియల్ డిపార్ట్ మెంట్ లో ని ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొనాలని జేఏసీ ఛైర్మెన్ లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేసిన్రు...తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేదాక పోరాటం ఆపేది లేదన్నరు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment