Tuesday, September 20, 2011

సీమాంధ్రుల అరాచకాలు...!

(19/09/11)సకల జనుల సమ్మెలో భాగంగా మెదక్ జిల్లా జహీరాబాద్ లో జాతీయ రహదారుల దిగ్బందన కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో టీఆర్ ఎస్ నాయకులు హరీష్ రావు, విజయశాంతి రఘునందన్ రావు లతో పాటు వందలాది మంది తెలంగాణవాదులు పాల్గొన్నరు.t

No comments:

Post a Comment