Tuesday, September 20, 2011

గులాబీ మాయమైన కరీంనగర్

(12/09/11)ఇప్పటికే జనం పెద్దఎత్తున సభ జరిగే కళ్లెం యాదగిరి రెడ్డి ప్రాంగణం చేరుకున్నరు. గులాబీ జెండాల రెపరెపలు.. జై తెలంగాణ నినాదంతో ప్రాంగణమంతా మరుమోగుతున్నది. కళాకారుల అటాపాటతో ఆత్మగౌరవ చైతన్యం హోరెత్తుతున్నది.


No comments:

Post a Comment