Wednesday, September 21, 2011

బస్ భవన్ను ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు




(21/09/11)ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికుల తొలగింపుకు నిరసనగా ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్ లోని బస్ భవన్ ను ముట్టడించారు. దీంట్లో ఆర్టీసీ కార్మిక సంఘాలతో పాటు టీయారెస్ నేతలు హరీష్ రావు, నాయిని నర్సింహారెడ్డి, శ్రావణ్, సతీష్ కుమార్ లు పాల్గొన్నరు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్ఛినం చేసేందుకు సీమాంధ్ర సర్కార్ కుట్రలు చేస్తున్నదని నేతలు ఆరోపించారు. ఉద్యోగాల గురించి కాంట్రాక్టు ఉద్యోగులు భయపడొద్దని ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పారు.

No comments:

Post a Comment