
(20/09/11)విద్యార్థులపై అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జెఎసి డిమాండ్ చేసింది. జెఎసి నేతలు కోదండరాం, ఈటెల, కేటీఆర్ , దత్తాత్రేయ ...హోంమంత్రి సబితను కలిసి పోలీసుల తీరుపై ఫిర్యాదు చేసిన్రు. హోంమంత్రి స్వయంగా వెళ్లి విద్యార్థి బాధితులను పరామర్శించాలని విజ్ఞప్తి చేసినట్లు కోదండరాం చెప్పిన్రు.
No comments:
Post a Comment