
(21/09/11)హైదరాబాద్ ను దిగ్భందించి తెలంగాణ తెచ్చుకుంటమంటున్నరు కాంగ్రెస్ నాయకులు...సిఎం పదవి కోసం కిరణ్ కుమార్ లాబీయింగ్ ఎట్ల చేసిన్రో చెప్పితే ....అట్లనే పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటమన్నరు... ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో సమావేశమయిన ఎంపీలు కేకే, పొన్నం ,వివేక్, బలరాంనాయక్ లు ... ఉద్యమంపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్న రేణుకాచౌదరిపై సోనియాగాంధీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించిన్రు..రేపు జరిగే తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ కమీటీ సమావేశంలో భవిష్యత్ కార్యచరణపై మాట్లాడుకుంటమన్నరు.
No comments:
Post a Comment