(29/09/11)బాన్సువాడ ఉప ఎన్నికను బహిష్కరించేలా ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తామని బయల్దేరిన తెలంగాణ టీడీపీ నేతలను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు ప్రయాణిస్తున్న బస్సుపై తెలంగాణ వాదులు రాళ్లతో, కోడి గుడ్లతో దాడి చేశారు. ఈ ఘటన జిల్లాలోని బస్వాపూర్‌లో చోటు చేసుకుంది. దాడిలో సీఐకి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Thursday, September 29, 2011
టీడీపీ బస్సు యాత్రపై రాళ్ల దాడి
(29/09/11)బాన్సువాడ ఉప ఎన్నికను బహిష్కరించేలా ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తామని బయల్దేరిన తెలంగాణ టీడీపీ నేతలను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు ప్రయాణిస్తున్న బస్సుపై తెలంగాణ వాదులు రాళ్లతో, కోడి గుడ్లతో దాడి చేశారు. ఈ ఘటన జిల్లాలోని బస్వాపూర్‌లో చోటు చేసుకుంది. దాడిలో సీఐకి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment