(21/09/11)తెలంగాణ మంత్రులు పదవులను వీడి ..ఉద్యమంలో కలిసిరావాలని టీఆరెస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. లేదంటే ప్రజల దృష్టిలో ద్రోహులుగా మిగిలిపోక తప్పదని హెచ్చరించారు. 25 లక్షల ఉద్యోగాలిస్తనని చెబుతున్న సీఎం.. ఎక్కడ్నుంచి తెచ్చిస్తాడో చెప్పాలన్నారు. సకల జనుల సమ్మెలో భాగంగా.. ఓయూలో ధర్నా చేస్తున్న హెచ్ఎండీఏ ఉద్యోగులకు కేటీఆర్ సంఘీభావం తెలిపారు
No comments:
Post a Comment