(20/09/11)తెలంగాణ సాధన కోసం టీఆరెస్ అధినేత కేసీయార్ మరోసారి ప్రాణాలను పణంగా పెట్టేందుకు సిద్ధమైన్రు. ఆమరణ నిరాహారదీక్షకు దిగే యోచనలో కేసీయార్ ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మూడు నాలుగు రోజుల్లో దీక్ష చేపట్టాలని కేసీఆర్ భావిస్తుండగా...పార్టీ నేతలు, ఉద్యమకారులు వద్దని వారిస్తున్నారు.
No comments:
Post a Comment