(29/09/11)తెలంగాణ ప్రజల అభీష్ఠం కేంద్రానికి తెలుసు అని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. ఆజాద్‌తో భేటీ అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకురావాలనే ఢిల్లీకి వచ్చానని తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి మేలైన పరిష్కారాన్ని చేసే దిశలో కేంద్రం సన్నాహాలు చేస్తుందని తెలిపారు. సకలజనులసమ్మె, రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులపై ఆజాద్‌తో చర్చించామన్నారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఆజాద్ తెలిపారు. అవసరమయితే బీజేపీతో కూడా సంప్రదిస్తామన్నారు. సమస్య పరిష్కారం కోసం జాతీయస్థాయి నేతలతో చర్చలు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే తెలంగాణ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Thursday, September 29, 2011
సమ్మె తీవ్రతను హై కమాండ్ గుర్తించిందన్న బొత్సా
(29/09/11)తెలంగాణ ప్రజల అభీష్ఠం కేంద్రానికి తెలుసు అని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. ఆజాద్‌తో భేటీ అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకురావాలనే ఢిల్లీకి వచ్చానని తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి మేలైన పరిష్కారాన్ని చేసే దిశలో కేంద్రం సన్నాహాలు చేస్తుందని తెలిపారు. సకలజనులసమ్మె, రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులపై ఆజాద్‌తో చర్చించామన్నారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఆజాద్ తెలిపారు. అవసరమయితే బీజేపీతో కూడా సంప్రదిస్తామన్నారు. సమస్య పరిష్కారం కోసం జాతీయస్థాయి నేతలతో చర్చలు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే తెలంగాణ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment