Thursday, September 29, 2011

రేపు జంటనగరాల బంద్‌



(29/09/11)సకల జనుల సమ్మెలో భాగంగా రేపు హైదరాబాద్ బంద్. ఇప్పటిదాకా జేఏసీ ఇచ్చిన అన్ని నిరసన కార్యక్రమాలు విజయవంతం చేసినట్టుగానే... రేపటి బంద్ను సక్సెస్ చేయాలని టీ-జాక్ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. వలసవాదుల కళ్లు తెరుచుకునేలా మరోమారు తెలంగాణ ఆకాంక్ష చాటిచెప్పాలని కోరారు.

No comments:

Post a Comment