Wednesday, September 21, 2011

సీఎంకు మంత్రి కోమటిరెడ్డి లేఖ



(20/09/11)స్టూడెంట్స్ పై పోలీసులు జరిపిన దాడిని ఖండిస్తూ... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కు లేఖ రాశారు. వెంటనే లాఠీచార్జీ చేసిన పోలీసులపై చర్య తీసుకోవాలని కోరారు. సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులపై సర్కార్ వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. పారామిలిటరీ బలగాలను వెనక్కు పంపాలని... వెంటనే తెలంగాణ పై నిర్ణయం తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని లేఖలో కోరారు.

No comments:

Post a Comment