
(21/09/11)మరోవైపు మల్లేష్ మృతదేహంతో జూబ్లిహిల్స్ లో ఆందోళన చేస్తున్న బాధితులు, తెలంగాణ వాదుల దగ్గరికి మంత్రి దానం నాగేందర్ వచ్చిన్రు. జనం ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడికక్కడే మల్లేష్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అటు తెలంగాణ సమ్మె ఉధృతంగా ఉందని దానం చెప్పారు.
No comments:
Post a Comment