
(21/09/11)శ్రీనగర్ కాలనీ బస్ యాక్సిడెంట్ పై టీఆర్ఎస్ఎమ్మెల్యే హరీష్ రావు సీరియస్ అయిన్రు... యాక్సిడెంట్లో గాయపడ్డవారిన పరామర్శించిన హరీశ్ రావు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ధర్నా చేసిన్రు. ప్రమాదానికి ఆర్టీసీ ఎండీప్రసాదరావుతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమారెడ్డి బాధ్యత వహించాలన్నరు. మృతుడి కుటుంబానికి ఐదుల లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించడంతో పాటు గాయపడ్డ వారికి ప్రభుత్వ ఖర్చులతో ట్రీట్ మెంట్ జరిపించాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment