(21/09/11)ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే నగేష్ రాజీనామా చేశారు. ఈ ఉదయం జేఏసీ నేతలు, ఉద్యోగులు నగేష్ ఇంటిని ముట్టడించి... ఆయనకు గులాబీ పూలిచ్చి నిరసన తెలిపారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో నగేష్ రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. జీనామా పత్రాన్ని రాసి... జేఏసీ నేతలకు ఇచ్చారు.
No comments:
Post a Comment