Thursday, September 29, 2011

నాయిని నరసింహరెడ్డి అరెస్ట్


(29/09/11) కరెంట్ కోతకు నిరసనగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ముషీరాబాద్ ఎమ్మెల్యే మణెమ్మ ఇంటిని మట్టడించారు తెలంగాణ వాదులు. ప్రత్యేక రాష్ట్రం కోసం వేలాది మంది ఉద్యోగులు సకలజనుల సమ్మెలో పాల్గోంటుంటే, పదవి పట్టుకొని వేలాడటం ఎంతవరకు కరెక్ట్ అని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు నడుచుకొవాలని లేకపొతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న నాయిని నరసింహరెడ్డితో సహా మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

No comments:

Post a Comment