Wednesday, September 21, 2011

దసరా సెలవుల్లో మార్పు లేదు:ప్రభుత్వం

(21/09/11)ఈ నెల 27 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు పాఠశాలలకు దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది.

No comments:

Post a Comment