(19/09/11)నిజాం కాలేజీ హాస్టల్లో స్టూడెంట్స్ పై దౌర్జన్యం చేసిన పోలీసులు... ...వాళ్ల రూముల్ని కూడా చెల్లాచెదురు చేసారు. టేబుళ్లు, కుర్చీలన్నింటని ధ్వంసం చేశారు. పోలీసుల అరాచకానికి నిదర్శనంగా ఉన్న నిజాం హాస్టల్ రూముల్లోని పరిస్థితిని మా ప్రతినిధి వేణు అందిస్తారు.
No comments:
Post a Comment