Thursday, September 29, 2011

మంత్రి దానం నాగేందర్‌కు షాకిచ్చిన లాయర్లు

(29/09/11)మంత్రి దానం నాగేందర్ ఇంటిని తెలంగాణ న్యాయవాదులు ముట్టడించిన్రు.. రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన్రు...ఆందోళన చేస్తున్న లాయర్లను పోలీసులు అరెస్ట్ చేసిన్రు.

No comments:

Post a Comment